నారాయణఖేడ్‌లో భారీ అగ్నిప్రమాదంBy trinethramnews / మార్చి 6, 2024 TRINETHRAM NEWSసంగారెడ్డి – నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం అయిన మూడు కార్లు.మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.