WhatsApp Image 2024 03 21 at 1.43.20 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 21 at 1.43.20 PM
వనస్థలిపురంలో రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్‌లో సిలిండర్ పేలింది.
పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్‌లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.

You cannot copy content of this page