హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్
Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…
Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…
Trinethram News : 11 రోజులపాటు వేడుకలుYadagirigutta | యాదాద్రిభువనగిరి, మార్చి 10 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం…
Trinethram News : సిద్దిపేట జిల్లా కృష్ణ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ . అనంతరం కబడ్డీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ..
Trinethram News : Mar 09, 2024, ఆ రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!రంగుల హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తీపికబురు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు పండుగ కానుకగా ఉచితంగా గ్యాస్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలో నెలకొన్న అతి పురాతన శివాలయం అయిన (భౌరమ్మ గుడి) శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పల్లకి ఊరేగింపు లో…
Trinethram News : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకాకాని మల్లేశ్వర స్వామిని, క్వారీలో బాలకొటేశ్వర స్వామి దేవాలయాలను డీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత పెదకాకాని దేవాలయంలోని మల్లికార్జున స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం…
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురబేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జెసిబి సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో…
Trinethram News : పెద్దపల్లి జిల్లా:మార్చి 05పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సాంబమూర్తి దేవాలయంలో జరిగే జాతర మహోత్స వానికి హాజరు కావాల్సిం దిగా మాజీ మంత్రి, పెద్దపల్లి పార్ల మెంటు…
రాజీనామాల పర్వం మొదలు పెట్టిన టీడీపీ – జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండి చెయ్యి గంటా శ్రీనివాస రావుకు కూడా దక్కని చోటు బండారు సత్యనారాయణకూ తొలి జాబితాలో…
ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తాం: కిషన్రెడ్డి హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుందివర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తాం మేడారం జాతరను జాతీయ పండగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు జాతీయ పండగ…
You cannot copy content of this page