ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట రంజాన్ వేడుకల్లో సీఎం

Trinethram News : CM Revanth Reddy : రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ. నేడు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్‌ పండుగను జరుపుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రంజాన్ వేడుకలకు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు, ప్రతినిధుల…

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : చంద్రబాబు

Trinethram News : AP : తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు TDP అధినేత చంద్రబాబు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి…

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Trinethram News : AP : రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ‘ రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ…

ములుగు జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో వాహనo

Trinethram News : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద బుధవారం ప్రమాదవశాత్తు బొలెరో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. బొలెరో వాహనంలో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉగాది పండుగ సందర్భంగా పెద్దపల్లికి వెళ్లి…

మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేలు : చంద్రబాబు

Trinethram News : మంగళగిరి: తెలుగు వారు గొప్పగా నిర్వహించు కునే పండగ ఉగాది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు…

తెలుగులో ఉగాది విషెస్ తెలిపిన ప్రధాని మోదీ

Trinethram News : తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కొత్తదనాన్నీ, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది.. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో అమితమైన…

రేపే (ఏప్రిల్ 9న) ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం

Trinethram News : పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది. యుగం అంటే వయస్సు , ఆది అంటే ప్రారంభం అని అర్థం. మహారాష్ట్రలో…

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు…

తెలుగు నూతన సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Trinethram News : APSRTC : బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ATM) రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 5,…

అందరికీ హోలీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ…

You cannot copy content of this page