దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం

ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘ‌నంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో…

పుష్ప-3 ఉంది: అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ నేపథ్యంలో బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అల్లు అర్జున్‌ ప్రకటించారు. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను…

‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ గరికిపాటి ప్రసంగిం

Trinethram News : హైదరాబాద్‌: రామకృష్ణ మఠం హైదరాబాద్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి…

అప్పన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

Trinethram News : పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 10పెద్దపల్లి జిల్లా మండలం లోని అప్పన్నపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈసందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం జంక్ ఫుడ్ వద్దు. ఇంటి వంట ముద్దు…

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు

Trinethram News : రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ.…

నేడు మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగే పండుగ

Trinethram News : ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారుల ప్రత్యేక పూజలు.. మేడారం మహాజాతర ప్రారంభానికి నాంది గుడిమెలిగే పండుగ అని తెలిపిన పూజారులు.. సమ్కక్క సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో కప్పనున్న పూజారులు.

జగదాంబ దేవి అమ్మవారి జాతర సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి లో న్యూ శివాలయం నగర్ లో అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో దుర్గదాస్ మహారాజ్, నాగరాజ్,గోపాల్…

భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక దేశానికి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే “జాతీయ పండుగ”నే గణతంత్ర దినోత్సవం. భారతదేశంలో 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చిన కారణంగా “గణతంత్ర…

రాజోలి మండల కేంద్రంలో కన్నుల పండుగగా రాములోరి పండగ

రాజోలి మండల కేంద్రంలో కన్నుల పండుగగా రాములోరి పండగ… జోగుళాంబ ప్రతినిధి,రాజోలి:-అయోధ్య పుణ్యక్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకొని మండల పరిధిలోని గ్రామాలలో శ్రీ రాములవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజోలి మండల కేంద్రంలో జైశ్రీరామ్ సేవా…

427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గంకొండపల్లి కొండపల్లి లో ప్రసిద్ది గాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గా లో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు,చర్చి ఫాదర్ లు కూడా హాజరవుతారని…

You cannot copy content of this page