జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 17 at 11.42.53

TRINETHRAM NEWS

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’.

ఈ నేపథ్యంలో బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అల్లు అర్జున్‌ ప్రకటించారు.

ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

You cannot copy content of this page