Farmers Protest : నెట్ టవర్ వెక్కి రైతు ఆందోళన
తేదీ : 17/04/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లిలో రైతు ఆందోళన చేపట్టడం జరిగింది. అచ్చుతాపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపిస్తూ నిరసనకు…