Fake DSP : నకిలీ డీఎస్పీ అరెస్ట్
Trinethram News : సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి డీఎస్పీగా చలామణి అవుతూ, పోలీసు, పౌరసరఫరాల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువత నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు కోదాడకి చెందిన యువతికి ఎస్ఐ ఉద్యోగం…