Biswajit Das Gupta : జాతీయ సముద్ర భద్రతా సమన్వయకర్తగా బిశ్వజిత్ దాస్ గుప్తా
Trinethram News : తూర్పు నావికాదళ కమాండ్ (ENC) మాజీ కమాండర్– ఇన్-చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా (రిటైర్డ్) కొత్త నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (NMSC)గా నియమితులు అయ్యారు. ఇటీవల తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తొలి…