రూ.500 కోట్ల వరకూ సబ్సిడీ.. కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేం‍ద్రం.. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి..

Trinethram News : దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే స్పీడ్‌, లుక్‌తో అదరగొడుతున్నాయి. వాటికి అనుగుణంగానే అమ్మకాలు…

జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్ ప్రమాదం

Trinethram News : ఏలూరు జిల్లా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..

ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కామెంట్స్

Trinethram News : గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడేవారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే…

బస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

నేడు హైదరాబాద్ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. మహలక్ష్మి పథకం ద్వారా నడవనున్న 22 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. అందుబాటులోకి తెచ్చిన TSRTCబస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

ఆర్టీసీ డ్రైవర్ స్కాం

తిరుపతి : ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ…

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

Trinethram News : గట్టు:-గట్టు మండలం తుమ్ముల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్ (22) అనే యువ రైతు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగ యువకుడి మృతి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

Trinethram News : భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కమాండో ఎ. ప్రవీణ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా కరెంట్ షాక్ తో ప్రవీణ్ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి…

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 12తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే…

విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ దగ్నం డ్రైవర్ మృతి..

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామ శివారులో కంకర్ అరలోడు చేస్తున్న సమయంలో హెవీ విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది ఈ ప్రమాదంలో త్రిప్పర్ డ్రైవర్…

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి -మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి& స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్…

You cannot copy content of this page