Distribution of Aids : 122 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ ఉపకరణాల పంపిణీ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారద
పెద్దపల్లి, మార్చి-15// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల 122 మంది పిల్లలకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగిందని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారద తెలిపారు శనివారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత…