YSRCP : వైఎస్ఆర్సిపి ఉత్సాహ ప్రజా ఆవిర్భావ దినోత్సవం
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బొమ్మూరు లోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన ఘనంగా…