Earthquake in Turkey : టర్కీలో భారీ భూకంపం

Trinethram News : రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైన భూకంప తీవ్రత. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అధికారిక ప్రకటన. రాజధాని ఇస్తాంబుల్‌కు 40 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడి. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టం…

Earthquake : అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి

Trinethram News : ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.9 గా గుర్తించారు. ఆఫ్గాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ…

Earthquake : తజికిస్థాన్లో భారీ భూకంపం

Trinethram News : తజికిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు (ఆదివారం) ఉదయం 9:54 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల…

Earthquake : బలూచిస్థాన్లో భూకంపం

Trinethram News : వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. కరాచీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. బలూచిస్థాన్కు 65కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇవాళ…

Earthquake : భూకంపం తీవ్రత ఎలా ఉందో చూడండి!

Trinethram News : మయన్మార్ భూకంపం విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పలు చోట్ల భూమిపై భారీగా పగుళ్లు వచ్చాయి. కొన్ని అడుగుల లోతు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Earthquake : భూకంపంలో మానవత్వం చాటిన నర్సులు!

Trinethram News : చైనాలో భూకంపం సమయంలో నర్సులు చిన్నారులను రక్షించేందుకు కష్టపడ్డారు.భవనం ఊగిపోతున్నా, వారు కిందపడిపోతున్న శిశువులను కాపాడారు.ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని, నర్సులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Earthquake in Nepal : నేపాల్‌లో భూకంపం

Trinethram News : నేపాల్‌ : శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా న‌మోదైంది. సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తన వెబ్‌సైట్‌లో సింధుపాల్‌చౌక్ జిల్లాలోని…

Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు

Trinethram News : జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపూ భూకంప తీవ్రత 6.1గా నమోదైట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:55 గంటలకు పలుచోట్ల భూమి కంపించింది. ఇండోనేషియాలోని…

Earthquake : బంగాళాఖాతంలో భూకంపం

Trinethram News : రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూకంపం ఉదయం 6.10 గంటలకు ప్రకంపనలు పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి భూకంపం ధాటికి కొల్‌కతాలో కంపించిన భూమి బయటకు పరుగులు…

Earthquake : కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ Trinethram News : కరేబియన్‌ : కరేబియన్ సముద్రంలో భారీ భూకంపాలు సంభవించడంతో ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బీచ్‌ల వైపు అసలు వెళ్లకూడదని హెచ్చరించారు.…

Other Story

You cannot copy content of this page