Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ పై మరో కేసు నమోదు
తేదీ : 11/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు మరో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన…