DSC Notification : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఐ.టి.డి. ఏ పాలక వర్గ సమావేశం వద్దకు నిరసన తెలిపిన ఆదివాసీ గిరిజన సంఘం,ఎస్.ఎఫ్. ఐ, ఏజెన్సీ డీఎస్సీ…