Theertha Mahotsavam : దొప్పలపూడి గ్రామ దేవత తోరాలంబి మాత తీర్థ మహోత్సవం
త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దోర్లంబికా మాత తీర్థ మహోత్సవంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు. అనపర్తి…