Minister Lokesh Tweet : మంత్రి లోకేష్ ట్విట్

తేదీ : 07/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించడం జరిగింది. ఇది చూసి వాళ్లు పరుగులు తీయగా పోలీసులు పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు.…

Other Story

You cannot copy content of this page