ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి దొడ్ల వెంకటేష్, యువనేత దొడ్ల రామకృష్ణ
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తాలో గల ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమానికి డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…