CM Revanth : ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం.. చేశాం
Trinethram News : Apr 14, 2025, BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని.. చెప్పినట్లే చేశామని సీఎం రేవంత్ అన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున ‘భూభారతి’ చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గత ప్రభుత్వం…