MLA Regam Matsyalingam : మలేరియా, డెంగ్యూ నివారణకు చర్యలు దోమల మందు పిచికారి కార్యక్రమం ప్రారంభించిన
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 16: మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం దోమల మందు పిచికారి మొదటి విడత కార్యక్రమాన్ని ఈ రోజు…