MLA Nallamilli : వడిశలేరు దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
వడిశలేరు దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్రంగంపేట మండలం వడిశలేరులో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా వడిశలేరు దళితవాడలో దళితులతో కలసి “సహపంక్తి భోజనం” స్వీకరించిన…