CPI : గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పి 50 రూ పెంచుతారా ?
పుల్లల కర్రలే శరణ్యం కరెంట్ ఛార్జీలు పెంచారు..నిత్యావసర ధరలు పెంచారు…మందుల ధరలు పెంచారు…..పెట్రోల్ ధరలు పెంచారు…ఇంటి పన్నులు పెంచారు బతకాలా! వద్దాసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు గ్యాస్ సిలిండర్ పెంపు పై కాకినాడలో సీపీఐ నిరసన Trinethram News…