షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం…! ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది… వైసీపీని వీడి చాలామంది కాంగ్రెస్ పార్టీకి వస్తారు.. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు షాక్

Trinethram News : హైదరాబాద్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్…

పులివెందుల నుంచి షర్మిల పోటీ?

Trinethram News : AP కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. 2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు…

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

Trinethram News : అమరావతి : ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో…

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు!

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు…! ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే.. బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ కు షర్మిల బాధ్యతలు ఆ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘట్టం

బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం

Trinethram News : కేసీనేని శివనాద్ (చిన్ని) తో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్న భవకుమార్.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తదుపరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భవ కుమార్ గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి ఓడిపోవడం జరిగింది..…

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

Trinethram News : హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది.. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం సమాచారమిచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 18 చివరి…

నీరుకుల్ల సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవ చింతకుంట విజయరమణ రావు

నీరుకుల్ల సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవ చింతకుంట విజయరమణ రావు. ఈరోజు సుల్తానాబాద్ మండలం, నీరుకుల్ల గ్రామంలో ఫిబ్రవరి నెలలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం సందర్బంగా ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి జాతర…

కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తల పైన కేటీఆర్ స్పందన గత…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల. కొద్ది సేపటి క్రితం ప్రస్తుత A P కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో AP కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యత…

Other Story

You cannot copy content of this page