WhatsApp Image 2024 01 16 at 6.21.28 PM
నీరుకుల్ల సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవ చింతకుంట విజయరమణ రావు.
ఈరోజు సుల్తానాబాద్ మండలం, నీరుకుల్ల గ్రామంలో ఫిబ్రవరి నెలలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం సందర్బంగా ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి జాతర కోసం తగు ఏర్పాట్లను తొందరగా పూర్తి చేయాలని తెలిపారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..
