New Virus : కొత్త వైరస్.. సోకిన 48 గంటల్లో చావే!
కాంగోలో ఇప్పటికే 50 మందికిపైగా మృతి Trinethram News : కాంగోలో ఒక రహస్యమైన, ప్రాణాంతకమైన వైరస్ వ్యాపిస్తోంది. 50 మందికి పైగా 48 గంటల్లోనే మరణించారు. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్‌ను ఇంకా గుర్తించలేదు.…