CITU : OB కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా వేతనాలు అమలు చేయాలి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వేతనాలు పెంచాలని రెండురోజులుగా జరుగుతున్న పి.సి.పటేల్ కంపెనీ ఓ.సి.పి.5 కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపడం జరిగింది. ఈరోజు ఓ.సి.పి.5 లో సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి కలిసి…