CITU : ఉపాదామి కూలీలు బకాయిలు తక్షణం చెల్లించండి
సిఐటియు వి. ఉమామహేశ్వరరావు డిమాండ్. అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 30: మాత్మ గాంధీ గ్రామీణ ఉపాదామి పథకం పనిచేస్తున్న కూలీలకు గత ఐదు వారాలుగ డబ్బులు చెల్లించలేదని తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు…