Vidudala Rajini : హైకోర్టులో కేసు పిటిషన్
తేదీ : 13/02/2025.అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైసీపీ మాజీ మంత్రి విడుదల రజిని చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసు అక్రమం అని కేసును కొట్టి వేయాలంటూ ఏపీ హైకోర్టులోక్వా ష్ పిటిషన్…