CM Chandrababu : గిరిజన యూనివర్శిటీ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే
Trinethram News : అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో గిరిజన యూనివర్సిటీ (Central Tribal University) నిర్మాణం జరుగుతోంది.…