సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం
సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన…