MLA Nallamilli : గ్రామ అభివృద్ధి వైపు అడుగులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి
త్రినేత్రం న్యూస్ : మహేంద్రవాడ అనపర్తి మండలం మహేంద్రవాడలో 38.30 లక్షల రూపాయలతో నిర్మించిన 5 సీసీ రోడ్లును ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి మండలం మహేంద్రవాడలో 35 లక్షల రూపాయలతో నిర్మించబోయే 7 సీసీ రోడ్ల నిర్మాణానికి…