ఇంటింటి సర్వే చేస్తాం: భట్టి

తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన బీసీ కుల గణన తీర్మానం సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి కులాల లెక్కలు తీస్తాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క…

కులగణన నిలిపేయాలని ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు…

కుల గణన గడువు పొడిగింపు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు వెల్లడించారు. కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం…

79.59% కుటుంబాల్లో కుల గణన పూర్తి

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఇప్పటి వరకు 1.33 కోట్ల కుటుంబాల్లోని 3.39 కోట్ల మంది వివరాలను గ్రామ, వార్డు…

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ.. 10 రోజులపాటు కొనసాగనున్న కులగణన ప్రక్రియ.. నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న వాలంటీర్లు.. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈ…

You cannot copy content of this page