డ్రైవింగ్‌లో ఉంటే.. ఫోన్ చేయొద్దు ప్లీజ్
డ్రైవింగ్‌లో ఉంటే.. ఫోన్ చేయొద్దు ప్లీజ్ పది నెలల్లో 1.56 లక్షల సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసుల నమోదు నిబంధనలు పాటించకపోవడం, అతివేగంతో రక్తసిక్తమవుతున్న రహదారులు సగటున రోజుకు 21 మంది మృతి రాష్ట్రంలో గతేడాది పది నెలల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు…