CM Chandrababu : రేపు కుప్పంకు సీఎం చంద్రబాబు
Tomorrow CM Chandrababu in Kuppam Trinethram News : సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం చేరుకోనున్న…