వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా వీరు దాదాపుగా ఉండే అవకాశం
వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా వీరు దాదాపుగా ఉండే అవకాశం.. ప్రస్తుతం పరిశీలనలో బొత్స ఝాన్సీలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఖరారు పరిశీలనలో చలమలశెట్టి సునీల్ పరిశీలనలో గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజు(ఆచంట ఎమ్మెల్యే), శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య) పరిశీలనలో డైరెక్టర్ వివి వినాయక్…