ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… SGT పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులనుఅనుమతించే నిబంధనపై మాత్రమే స్టే తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… SGT పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులనుఅనుమతించే నిబంధనపై మాత్రమే స్టే తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా
Trinethram News : మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగనున్న వైఎస్ షర్మిల? ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Trinethram News : విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు మినీ డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్ధుల నినాదాలు ధర్నా చేసిన వారిని పోలీసులు వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కి తరలింపు.
భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్ లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,283 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు బ్యాంకు , వెబ్‌సైట్, లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈనెల 25, మార్చి 4 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.…
Trinethram News : ఢిల్లీ: నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటి, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు.. నేడు ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు.…
Trinethram News : నంద్యాల.. ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ప్రకటన.. అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం.. నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం చంద్రబాబు.. ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి…
టిడిపి పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో మూడు స్థానాలనూ వైసిపి ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండగా, ఈనెల 27న ఆ పార్టీ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ఏకగ్రీవం ఎన్నికైనట్లు…
ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!విడుదల చేసే అవకాశం…టికెట్ ఆసవహుల్లో అంతా ఉత్కంఠ? శివ శంకర్. చలువాది టీడీపీ-జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది.…
Trinethram News : రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి…
You cannot copy content of this page