Mahatma Jyotirao Phule : స్త్రీల విముక్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావ్ పూలే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ చౌరస్తా లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మ జ్యోతిరావ్ పూలే ఆశయ సాధనే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ, BC SC ST – JAC పని చేస్తుందని, రాజ్యాధికారం సాధించడమే మహాత్మ జ్యోతిరావ్ పూలే కు ఘనమైన నివాళి అని రవీందర్ మహారాజ్ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్, కో కన్వీనర్లు వెంకటేష్, మల్లికార్జున్, శ్రీనివాస్ మరియు వివిధ మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahatma Jyotirao Phule, the

You cannot copy content of this page

Scroll to Top