Dr. Satthi : అనపర్తి ఎమ్మెల్యే అత్యుత్సాహం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారింది
గ్రాసిమ్ నుండి ముడుపుల కోసమే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ ప్రచారం. -అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, Trinethram News : గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి ముడుపులు పొందడమే ధ్యేయంగా అసెంబ్లీ…