MLC Kavita : ద్దగట్టుకు ఎమ్మెల్సీ కవిత రాక
Trinethram News : తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత రానున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తెలిపారు. ఈ మేరకు మాజీ…