కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన
ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన
ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వద్ద తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌తో ఘర్షణ.
Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని గాగిల్లాపూర్ వాసులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్,…
అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం…
నల్లగొండ:-ఈనెల 13వ తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతినిచ్చారు. కాగా, కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా…
పెద్దపల్లి జిల్లా:ఫిబ్రవరి 07పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయను న్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బరిలో కారు పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క…
మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఎం నన్ను, బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. పదేళ్లు రాష్ట్రాన్ని పదిలంగా…
పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిదులు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్లగొండ భారీ బహిరంగ సభ. తెలంగాణ భవన్‌లో ముగిసిన…
Trinethram News : తెలంగాణ ఎన్నికల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ రావడంతో తెలంగాణ భవన్‌కు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్…
బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.
You cannot copy content of this page