BRS పార్టీ భవన్‌కు రెవెన్యూశాఖ నోటీసులు

BRS పార్టీ భవన్‌కు రెవెన్యూశాఖ నోటీసులు తెలంగాణభవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్…

నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో BRS ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది

నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో BRS ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ అనుబంధ INTUC 11 డివిజన్లలో 6 గెలుచుకుంది, CPI అనుబంధ AITUC 5 గెలిచింది, అయితే అత్యధిక ఓట్లతో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్‌గా…

Other Story

You cannot copy content of this page