Brick Festival : ఆదివాసీ సంస్కృతి- సాంప్రదాయాలకు ప్రతీక ఇటుకల పండుగ
అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అరకువేలీ ఏప్రిల్ 8: ఆదివాసీల సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పాజోర్(ఇటుకల పండగ)ని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి సియ్యారి దొన్నుదొర పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదివాసి ప్రాంతాలు అంతటా కూడా ఇటుకుల…