Brahmotsavam : శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా శిల్ప బృందావనంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక యాగాలు, యజ్ఞాలు, స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.…