KCR Birthday : డిండి మండల కేంద్రంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మార్గదర్శకుడు రాష్ట్ర అభివృద్ధికి అంకిత మైన నాయకుడు గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధికి కేసిఆర్ చేసిన కృషి ని గుండెల్లో పెట్టుకున్న ప్రతి కార్యకర్త అభిమాని ప్రధానికం…