Brs పార్టీ భువనగిరి కార్యాలయం పై దాడి ని ఖండిస్తున్నాం
Brs పార్టీ భువనగిరి కార్యాలయం పై దాడి ని ఖండిస్తున్నాం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్ కి దుకాన్ బూటకం కాంగ్రెస్ ది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణం…