Lohita : బాధ్యతలే కాదు , బరువులు ఎత్తడంలోనూ ఆమె ఆదర్శం
తేదీ : 22/02/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :(త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం , మణుగూరు మండలానికి చెందిన లోహిత తెలంగాణ రాష్ట్రం తొలి మహిళ రిపరిగా రాణించడం జరిగింది. తండ్రి ఆశయానికి అనుగుణంగా 5వ తరగతి నుంచి వెయిట్ లిఫ్టింగ్…