మార్చి 10వ తేదీన బాపట్ల “సిద్ధం” స‌భ‌

-సిద్ధం సభ లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారు -వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి వెల్లడి మేదరమెట్ల (బాపట్ల జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో మార్చి 3న నిర్వహించ తలపెట్టిన…

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

Trinethram News : అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు,…

ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించండి

Trinethram News : బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బలోపేతానికి అమ్మ ఒడి పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం శాసనసభ్యులు కోన రఘుపతి గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి…

ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం 6.00 బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్ /బాపట్ల వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు అనగా 27-02-2024 మంగళవారం సాయంత్రం 06.00 గంటలకు బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లోని వారి నివాసానికి…

బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ కు ఎడ్యుకేషన్ సెమినార్

Trinethram News : శుక్రవారం బాపట్ల కిరాణా మర్చంట్ కళ్యాణ మండపం నందు బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ 1964 ప్రెసిడెంట్ జయం వర బాబు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా సెక్రటరీ…

బాపట్ల శారా ఫెయిత్ ఫౌండేషన్ భవనమునకు శంకుస్థాపన

Trinethram News : బాపట్ల ప్యాడ్ సిన్ పేట జగనన్న కాలనీలో శారా ఫెయిత్ ఫౌండేషన్ (అనాధ పిల్లలు) భవనమునకు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి బుధవారం శంకుస్థాపన చేశారు. సంస్థ డైరెక్టర్ జాషువా మాట్లాడుతూ అనాధ పిల్లలకు ఎమ్మెల్యే ఇచ్చిన…

అంజుమాన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Trinethram News : బాపట్ల:- అంజుమాన్ ఏ ఇస్లామియా సొసైటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపేలా సొసైటీ సభ్యులు కృషి చేయాలని బాపట్ల పట్టణ సీఐ శ్రీనివాసులు అన్నారు. ఈనెల 18న మార్కెట్ షాది ఖానా నందు బాపట్ల అంజుమాన్ ఏ…

వార్షిక కళ్యాణ మహోత్సవములు

శ్రీనివాస సేవా సమితి బాపట్ల త్యాగరాయ నగరము లోవే చేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ది.20-02-2024 నుండి 24-02-2024 వరకు వార్షిక కళ్యాణ మహోత్సవములు జరుగునని శ్రీనివాస సేవా సమితి కమిటీ సభ్యులు…

బాపట్ల వైసిపి ఎంపీ టికెట్ విషయంలో మరో ట్విస్ట్

సిట్టింగ్ ఎంపీ సురేష్ కు ఫైనల్ అయిందనుకుంటున్న తరుణంలో రావెల సుశీల్ కు అధిష్టానం నుంచి పిలుపు… మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడే ఈ సుశీల్…

మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు

Trinethram News : ఇంకొల్లు: అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలను కలుషితం చేసిన…

You cannot copy content of this page