CM Chandrababu : రేపు బాపట్ల జిల్లాలో పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు
Trinethram News : బాపట్ల జిల్లా పెద్దగంజాం పంచాయతీ పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో రేపు సిఎం పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం, గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 గం.ల నుండి సా.4 గం.ల…