Bamber Thakur : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై కాల్పులు
Trinethram News : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో కాల్పుల కలకలం 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారైన దుండగులు ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్లు దిగినట్లు సమాచారం దాడి ఎవరు చేశారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…