Harsha Kumar : మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రెస్ మీట్ హాట్ కామెంట్స్
చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సరిపోరు కూటమి ప్రభుత్వం చాలా అబద్దాలు ఆడింది నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు ఎక్కడ వచ్చింది? ఎక్కడ పెట్టారు? 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం…